7, ఏప్రిల్ 2025, సోమవారం

AP CM Chandra Babu Naidu Message for Healthy lifestyle

వ్యాధుల నివారణ కోసం నియంత్రిత ఆహారపు అలవాట్లు పాటించాల్సిందే: చంద్రబాబు

నలుగురు సభ్యులు కలిగిన సాధారణ కుటుంబం రోజుకు 4 గ్రాముల ఉప్పు చొప్పున నెలకు 600 గ్రాములే వాడాలి

వంటనూనె కూడా రోజుకు 15 గ్రాములు చొప్పున నెలకు 2 లీటర్ల మాత్రమే వినియోగించాలి

రోజుకు 25 గ్రాముల చొప్పున చక్కెర కూడా నెలకు 3 కేజీలు వాడితే సరిపోతుంది

ఇది సమతుల్యమైన డైట్‌గా గుర్తించి నియంత్రిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి

- సీఎం చంద్రబాబు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఫ్లోరిడా శాస్త్రవేత్తల విప్లవాత్మక mRNA వ్యాక్సిన్ – 48 గంటల్లో మెదడు ట్యూమర్ అంతం

ఫ్లోరిడా శాస్త్రవేత్తల mRNA క్యాన్సర్ వ్యాక్సిన్ ఫ్లోరిడా శాస్త్రవేత్తలు ఘోరమైన మెదడు ట్యూమర్లను అంతం చేసే mRNA క...