నలుగురు సభ్యులు కలిగిన సాధారణ కుటుంబం రోజుకు 4 గ్రాముల ఉప్పు చొప్పున నెలకు 600 గ్రాములే వాడాలి
వంటనూనె కూడా రోజుకు 15 గ్రాములు చొప్పున నెలకు 2 లీటర్ల మాత్రమే వినియోగించాలి
రోజుకు 25 గ్రాముల చొప్పున చక్కెర కూడా నెలకు 3 కేజీలు వాడితే సరిపోతుంది
ఇది సమతుల్యమైన డైట్‌గా గుర్తించి నియంత్రిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి
- సీఎం చంద్రబాబు